
కోక్రాఝర్ పార్క్‌లో చిరుతను చంపి స్మగ్లింగ్‌కు యత్నం
అస్సాంలోని కోక్రాఝర్ రాయ్ మోనా నేషనల్ పార్క్‌లో చిరుతను చంపి దాని చర్మాన్ని వలిచిన ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనలో అటవీశాఖ అధికారులు, సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) సిబ్బంది కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి చిరుత చర్మం, 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్లు చిరుతలు, ఏనుగులు, దుప్పిలు వంటి అడవి జంతువులను చంపి వారి శరీర భాగాలను చుట్టుపక్కల దేశాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు…