
గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీసులు అంతర్రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠాను పట్టుకున్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసుల సాధారణ తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, దానిలో 74 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఆలపల్లి గ్యాస్ ఏజెన్సీకి పనిచేస్తూ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు….