
ఎస్సై హరీశ్ ఆత్మహత్య వెనుక సంచలన వివరాలు
ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముళ్లకట్ట వంతెన పక్కన ప్రైవేట్ రిసార్టులో సోమవారం ఉదయం హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు గుర్తించడంతో ఘటన మరింత ఉత్కంఠ రేపింది. ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సూర్యాపేటకు చెందిన ఈ యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో దగ్గరై…