
లైఫ్ ఇన్సూరెన్సులో 880.93 కోట్లు అన్ క్లెయిమ్డ్
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ ప్రకటించిన ప్రకారం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కాలపరిమితి గడువు పూర్తయ్యాక (మెచ్యూరిటీ) అన్ క్లెయిమ్డ్ బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలు లోక్ సభలో వెల్లడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం, గడువు ముగిసినా బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేయని పాలసీదారుల సంఖ్య 3,72,282 మంది ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ బీమా పరిహారాలను పాలసీదారులు ఇప్పటికీ క్లెయిమ్…