
రూ.799కే జియోభారత్ ఫోన్.. భద్రతా ఫీచర్లతో సంచలన ఆవిష్కరణ!
భారత టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి మార్కెట్లో వినూత్నతకు నాంది పలికింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025 వేదికగా జియో సంస్థ భద్రతను ప్రధానంగా ఉంచుకున్న కొత్త మొబైల్ సిరీస్ ‘జియోభారత్’ ఫోన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు సురక్షితంగా మొబైల్ వాడేలా వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఈ ‘సేఫ్టీ ఫస్ట్’ ఫోన్ల ధర కేవలం రూ.799 నుంచే ప్రారంభమవుతుండటం వినియోగదారుల్లో భారీ చర్చకు దారితీసింది. వినియోగదారుల భద్రతే…