విజ్జీ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ప్రారంభం
విజ్జీ స్టేడియంలో రూ. 6.00 కోట్లు వ్యయంతో నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మేల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, శాప్ ఎం.డి. పి.ఎస్. గిరీశ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు అందరూ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ప్రారంభించి కొద్దిసేపు షటిల్…
