
రామన్నపేట అంగన్వాడి హెల్పర్ కోసం రిలే నిరాహార దీక్ష
ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. గజపతినగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించిన రామన్నపేట అంగన్వాడి హెల్పర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సంబంధిత ఐసీడీఎస్ పీడీ, సీడీపీవో పై తగు చర్యలు తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరారు. ఈ నిరాహార దీక్షలో పలువురు అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలు మరియు హక్కుల పరిరక్షణ…