
పెదమానాపురంలో రైల్వే బాధితుల నిరసన ఉదృతం
విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం పెదమానాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైల్వే 3వ లైన్ కారణంగా ఇళ్లను కోల్పోయిన 40 కుటుంబాల బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తగిన నష్టపరిహారం, స్థలాల కేటాయింపు, పట్టాల మంజూరుతో తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు, గ్రామ సర్పంచ్ దాసు, జడ్పీటీసీ రాజేశ్వరి, గ్రామ పెద్దలు గాడి అప్పలనాయుడు, రామసత్యం…