విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం
పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. సమావేశంలో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు, కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సమావేశంలో నియోజకవర్గంలోని రాష్ట్ర, పార్లమెంట్, పట్టణ, మండల స్థాయి నాయకులు, గ్రామ/వార్డు పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు. తన ప్రసంగంలో పూసపాటి అశోక్…
