జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం
విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అలాగే దుస్సాలువతో కప్పిగ్రామస్తులు సత్కరించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులుమన్నెపురి రామచంద్రుడు,పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, సెక్రెటరీవాగ్దేవి,ఏపీవోచిన్నప్పయ్య,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
