
అనుమతి లేకుండా కల్వర్టు నిర్మాణంపై వివాదం
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేట్ లేఅవుట్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పై వివాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ కే.పీ నాయుడు ఈ నిర్మాణం పంచాయతీ అనుమతి లేకుండా జరుగుతోందని తహసీల్దార్ రత్న కుమార్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే తరహా నిర్మాణం చేపట్టగా, అధికారుల చర్యలతో తొలగించారని, అయితే ఇప్పుడు మళ్లీ అదే పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ వివాదం తహసీల్దార్ మరియు సర్పంచ్ మధ్య వాగ్వాదానికి…