 
        
            తిరుమల హుండీ కుంభకోణంపై సంచలన ఆరోపణలు
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు మరియు హుండీ నగదు లెక్కింపు పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చెప్పినట్లుగా, హుండీ నగదు లెక్కింపు సమయంలో విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లి దాచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీకి రహస్య ఆపరేషన్ ద్వారా, ఒక వ్యక్తి పొట్టలో రహస్య అర ఏర్పాటు చేసి, భద్రతా సిబ్బందిని కళ్లుగప్పి రూ.100 కోట్లు కొల్లగొట్టాడని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు….

 
         
         
         
         
        