తిరుమలలో శారదా పీఠానికి టీటీడీ షాక్
తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పీఠం గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఒక భవనాన్ని నిర్మించినట్టు తేలింది. దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ అనంతరం హైకోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో టీటీడీ వెంటనే చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. శారదా పీఠం నిర్మించిన అక్రమ భవనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. న్యాయస్థానం…
