రంజాన్ ఉపవాసానికి అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రంజాన్ పవిత్ర నెల సందర్భంగా ఉపవాస దీక్షలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల నుండి ఒక గంట ముందుగా మసీదుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మైనార్టీ మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయం ముస్లిం ఉద్యోగులకు ఉపవాస సమయాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుందని మైనార్టీ నేతలు తెలిపారు. ఉపవాస సమయంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చేలా…
