 
        
            తిరుపతిలో అసంపూర్తిగా ఉన్న కాలువలను త్వరగా పూర్తి చేయాలి
అసంపూర్తిగా ఉన్న కాలువలుతిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలు వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. లీలా మహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. ఈ అంశాన్ని గురించిగత శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య మరియు స్మార్ట్ సిటీ అధికారులు పరిశీలించారు. అభివృద్ధి పనులు పెండింగ్కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు మరియు వారధి నిర్మాణ పనుల సమయంలో…

 
         
         
         
         
        