
రేణుక ఎల్లమ్మ ఆలయంలో విజయదశమి పూజా కార్యక్రమాలు
రోద్దం మండల కేంద్రం నందు వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విజయదశమి పండుగ పురస్కరించుకుని రేణుక ఎల్లమ్మ పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ భర్త వెంకటేశ్వరరావు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రొద్దం మండలం బలిజ కులస్తులు మహిళలు భక్తాదులు గ్రామస్తులు పాల్గొన్నారు పూజారి ప్రసన్న స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించినారు సాయంత్రం ఊరేగింపుగా పురవీధులను గుండా కార్యక్రమం…