శ్రీ సత్య సాయి జిల్లా లో విద్యార్థినులతో ర్యాలీ నిర్వహణ
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విద్యార్థినులతో పెద్దఏతున్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ (APSF) సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో…
