
మలక వేముల హైవే పనులపై గ్రామస్తుల ఆగ్రహం
సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ హైవే ప్రాజెక్ట్ ద్వారా పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే, హైవే పనుల్లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైవే నిర్మాణంలో భాగంగా మలక వేముల గ్రామానికి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జ్ సరైన ఎత్తు, వెడల్పుతో లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇది గ్రామానికి వచ్చే అంబులెన్స్,…