కోవూరులో స్వచ్ఛతాహి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కోవూరు మండల పరిధిలోని బజార్ సెంటర్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె చీపురు పట్టి రోడ్లను శుభ్రపరిచి, పర్యావరణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, కోవూరు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు “క్లీన్ కోవూరు” అనే కార్యక్రమాన్ని వీ పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశించారు. కోవూరు రోడ్ల శుభ్రత విషయంలో పంచాయతీ…
