సీఐ వేమారెడ్డి మనవత్వంతో రహదారి సమస్య పరిష్కారం
నెల్లూరు జిల్లా సంగం మండలం కెనరా బ్యాంక్ సమీపం లో రహదారి పై మురుగు నీరు చేరి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ వేమారెడ్డి సోమవారం తన సొంత పనిగా భావించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా పలుమార్లు వాహనదారులు ప్రజలు ఈ సమస్యను స్థానిక సీఐ వేమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ వేమారెడ్డి మానవత్వం తో స్పందించి స్థానికుల సహాయం తో మురుగు నీటి తొలగింపుకు శ్రీకారం చుట్టారు.రహదారి పై…
