నక్షత్ర సింగ్ జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్‌కు సెలెక్ట్
నెల్లూరు శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ స్కూల్ పార్థసారధి నగర్ 7వ తరగతి విద్యార్థిని నక్షత్ర సింగ్ ఇటీవల ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎజిఎం కొండారెడ్డి తెలిపారు. ఈ విజయంతో, విద్యార్థిని నక్షత్రా సింగ్ కు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలలో పాల్గొనే…
