Kodavalur police resolve Hasini's murder linked to leadership disputes among hijra groups; arrests 12 suspects after swift investigations.

హిజ్రా హాసిని హత్య కేసు చేదించిన కొడవలూరు పోలీసులు

హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసు:నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలంలో హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసు సంచలనం సృష్టించింది. ఆదిపత్య పోరులో భాగంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హాసిని, అలేఖ్య మధ్య విభేదాలు తీవ్రంగా ఉండటం ఈ హత్యకు దారితీసిందని తెలియజేశారు. విశ్లేషణతో అరెస్టులు:హాసిని హత్యలో 12 మంది ముద్దాయిలను కొడవలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు క్షుణ్ణంగా శోధించి, ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు…

Read More
TDP leaders Revaty and Vijay criticized Kakani Govardhan Reddy and Chandrasekhar Reddy, alleging YSRCP’s false accusations and defending Minister Narayana's integrity.

కాకాని, చంద్రశేఖర్ పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు

టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోర్టులో డాక్యుమెంట్లు దొంగతనం చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేరని రేవతి అన్నారు. కాకాని చెప్పే మాటలపై ప్రజలు నమ్మకం లేరని ఆమె తెలిపారు. వైసీపీ నుంచి వస్తామని చెప్పినా, తమ పార్టీలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంత్రి నారాయణపై విమర్శలు చేయడం…

Read More
Flooding caused by heavy rains disrupts life in Kovuru mandal, affecting roads and farmlands, leaving residents and farmers anxious.

కోవూరు మండలంలో వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోవూరు మండలంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి చేరిన వర్షపు నీరు కాలువల పగుళ్లతో మురికినీరు చేరడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గ్రామాల మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులు నీట మునగడంతో ప్రజలు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాత్కాలిక ఏర్పాట్లతో రహదారులను సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్ష ప్రభావం రైతులను తీవ్ర…

Read More
A fire accident in Utukuru Pedda Palem village caused significant damage, with around 15 lakhs worth of property lost. Fortunately, no lives were lost.A fire accident in Utukuru Pedda Palem village caused significant damage, with around 15 lakhs worth of property lost. Fortunately, no lives were lost.

విడవలూరు మండలంలో అగ్ని ప్రమాదం – 15 లక్షల నష్టం

విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామస్తులకు భారీ ఆస్తి నష్టం చోటుచేసుకుంది. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదం లో బంగారం, కొంత నగదు, గృహపకరణాలు మరియు చాలా మంది దస్తావేదులు, కాగితాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, గ్రామస్తులు…

Read More
Sannapureddy Suresh Reddy, RTC Chairman, spoke about road issues, RTC worker concerns, and bus services. He also discussed upcoming events and his plans for development in the district.

ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం

నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖలకు మాత్రమే నిధులను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను చాలావరకు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఆరోపించాడు. రాష్ట్రంలో రోడ్లను మరమ్మతులు చేయకుండా విస్మరించడంతో, ఆర్టీసీకి ఎంతో నష్టం వాటిలిందన్నాడు. రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు, ఆర్టీసీ కూడా ఆర్థికంగా…

Read More
The Commissioner of the Municipal Corporation has warned of strict action against building violations in the city. During a recent inspection, he issued directives to clear construction materials obstructing roads and emphasized adherence to urban planning norms.

నగరపాలక సంస్థ కమిషనర్ కఠిన చర్యలకు హెచ్చరిక

నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే చేపట్టిన భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్య తేజ హెచ్చరించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 7వ డివిజన్ లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు పై భవన నిర్మాణ సామాగ్రిని ఉంచి రాకపోకలకు అడ్డంకిగా నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని గుర్తించి యజమానులకు జరిమానా విధించాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ ప్రజా మార్గాలకు అంతరాయం…

Read More
Heavy Rains Flood Roads in Kovuru Mandal, Villagers Struggle

కోవూరు మండలంలో భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు, ఇబ్బందుల్లో గ్రామస్తులు

కోవూరు మండలంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఈదురు గాలులతో కూడి ఉండటంతో, గ్రామంలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్లపై వరద నీరు నిలిచి, ప్రజలు గమ్యం చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ఎక్కడికక్కడ తారుమారు పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా కోవూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న కాలువలు పొంగిపొర్లడంతో, బురద నీరు పక్కనే ఉన్న ఇళ్లలోకి చేరింది. ఈ పరిస్థితే గ్రామస్థులకు అపారమైన…

Read More