నెల్లూరు ఫిష్ మార్కెట్‌లో 45 ఏళ్లుగా వైభవంగా దసరా ఉత్సవాలు
నెల్లూరు నగరం 39వ డివిజన్‌లోని ఫిష్ మార్కెట్లో….శివయ్య, వివేక్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గత 45 ఏళ్లుగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయ దశమిని పురస్కరించుకొని… శనివారం మార్కెట్లో అమ్మవారిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి దసరా పండుగను నిర్వహించారు. దసరా సందర్భంగా సుమారు 300 మందికి అన్నదానం, వస్త్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పౌర…
