నెల్లూరుకు విమానాశ్రయ నిర్మాణం త్వరలో ప్రారంభం
నెల్లూరుకి విమానాశ్రయం ఎంతో అవసరమని…త్వరలోనే విమానాశ్రయ వర్క్ ను టేకప్ చేయడం జరుగుతుందని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లా ప్రజలకి శుభవార్త చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్‌లో….ఆయన రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ లతో కలిసి రివ్వ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్ట్, రైస్ మిల్లర్లను…
