నెల్లూరులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యాలయ స్థల సేకరణ, భవన నిర్మాణం, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. అలాగే, పిఏసిఎస్ త్రిసభ్య ఎన్నికలు, ఏఎంసీ ఎన్నికలు, దేవాలయాల అభివృద్ధి, జిల్లాలో వివిధ నామినేటెడ్ పదవుల భర్తీపై సమగ్రంగా చర్చించుకున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలు…
