గణేష్ నిమజ్జనం మరియు గంగా హారతి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, IPS

గణేష్ నిమజ్జనం మరియు గంగా హారతి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, IPS

గణేష్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ గారు. ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. విగ్రహాల నిమజ్జనం, గంగా హారతిలో మహిళల శోభయాత్ర, సంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి బారికేడ్లు, CC కెమెరాలు, పడవలు, క్రేన్లు, గజ ఈతగాళ్లతో భద్రతా చర్యలు పకడ్బందీగా నిర్వహించారు. వాహనాల పార్కింగ్, ప్రసాదాల వితరణ, భక్తుల రద్దీ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టారు. నిమజ్జన ప్రాంతంలో చిన్నపిల్లలు, వృద్ధులు లేకుండా…

Read More
నెల్లూరు నగరంలో 9వ డివిజన్ రామచంద్రపురం బ్రాహ్మణ వీధిలో, గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది.

నెల్లూరు 9వ డివిజన్ రామచంద్రపురం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి ఉత్సవం

నెల్లూరు నగరంలో 9వ డివిజన్ రామచంద్రపురం బ్రాహ్మణ వీధిలో, గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో, కాలనీవాసులు అందరూ భక్తిశ్రద్ధలతో గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణుగోపాల్, ఉష గుడి, ప్రసాద్ రెడ్డి, సుజాత, దాస మోహన్, స్రవంతి, రవి, చిన్ని, సోమశేఖర, నిఖిల్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల సమయంలో, గణేశ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. వినాయక…

Read More