వైసీపీ దోపిడీలో కాకాణి అరాచకాలు
కరోనా హౌస్ లో కూర్చుని కలెక్షన్లు చేసిన కాకాణిని వదిలే ప్రసక్తే లేదు సూరాయపాళెం, విరువూరు రీచ్ ల్లో రూ.91 కోట్ల దోపిడీ తేలింది…ఇది పదో వంతు మాత్రమే వైసీపీ పాలనలో కాకాణికి తెలియకుండా సర్వేపల్లి నుంచి ఇసుక రేణువు కూడా కదిలే అవకాశమే లేదు ఐదేళ్లలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు తేలుతుందో దోపిడీ సొత్తును వడ్డీతో సహా కక్కించే వరకూ ఊరుకోను నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో…
