
పెళ్లి సంబంధం కోసం వచ్చిన అల్లుడు నగలు చోరీ
పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి గ్రామంలో జూలై 27న ఆసక్తికరమైన చోరీ ఘటన జరిగింది. పెళ్లి సంబంధం కోసం వచ్చిన అల్లుడు మేనత్త ఇంట్లోని బంగారు నగలపై కన్నేశాడు. బాధితురాలు తన నగలు చోరీకి గురైన విషయాన్ని తెలియజేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసుల అధికారులు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టారు. సందేహాస్పదంగా నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి సంబంధించిన విషయాలను సేకరించారు. నిందితుడు దేవబత్తుల లక్ష్మణరావుగా గుర్తించబడింది. అతని వద్ద…