
సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత ఇసుకకు నిరసన ర్యాలీ
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భావన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన ర్యాలీ ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ రంగం ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీగా వస్తు డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడిగా అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది అనేక కారణాలతో…