ఆన్లైన్ బెట్టింగ్ మోసంతో దాచేపల్లి అసిస్టెంట్ కష్టాలు
దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ తన ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో భారీగా నష్టపోయాడు. ప్రభుత్వ స్కీం ద్వారా వచ్చిన పెన్షన్ డబ్బులు బెట్టింగ్‌కు వాడటంతో, తిరిగి చెల్లించలేని స్థితిలో చిక్కుకున్నాడు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న లక్ష్మీప్రసాద్, తన కుటుంబం రెండు రోజులుగా ఆకలితో ఉందని వీడియోలో తెలిపారు. వీడియోలో కలెక్టర్, దాచేపల్లి కమిషనర్‌ను ఉద్దేశించి క్షమాపణలు కోరారు. తల్లిదండ్రులను వేడుకొని డబ్బులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని లేకపోతే తమ కుటుంబానికి మిగిలిందేమీ లేదని ఆవేదన వ్యక్తం…
