జేఈఈ మెయిన్స్ లో భాష్యం విద్యార్థుల విశేష ప్రదర్శన
భాష్యం విద్యాసంస్థలు మరోసారి అఖండ విజయాన్ని సాధించి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించాయి. ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 14 లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా, భాష్యం విద్యార్థులలో 14 మంది 100% స్కోర్ సాధించడం గర్వించదగిన విషయంగా నిలిచింది. వీరిలో సాయి మనోజ్ఞ గుత్తికొండ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని భాష్యం చైర్మన్ రామకృష్ణ వ్యాఖ్యానించారు. భాష్యం సీఈవో బెల్లంకొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ “విన్నర్స్ వరల్డ్…
