అమలాపురం ట్రాఫిక్ ఎస్‌ఐ ఏసుబాబు అవగాహన కార్యక్రమం
అమలాపురం ట్రాఫిక్ ఎస్‌ఐ ఎం. ఏసుబాబు వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఎర్ర వంతెన వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువత, వాహనదారులకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించారు. ఇటీవల జరిగే యాక్సిడెంట్లు, వాటి కారణంగా జరిగే మరణాల గణాంకాలను వివరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఏసుబాబు మాట్లాడుతూ, యువత వేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణాల విషయంలో పూర్తి…
