
“మనవడు వచ్చాడంటే మేలే జరిగింది” – వరుణ్ తేజ్ కుమారుడి జననం, ‘ఓజీ’ విజయం మధ్య ఉన్న సెంటిమెంట్ పై నాగబాబు భావోద్వేగ స్పందన
టాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తున్న “ఓజీ” బ్లాక్‌బస్టర్ విజయానికి తోడు, మెగా ఫ్యామిలీలో మరో పండుగ వాతావరణం నెలకొంది. మెగా హీరో వరుణ్ తేజ్, తన భార్య లావణ్య త్రిపాఠికి ఇటీవల కుమారుడు జన్మించగా, ఈ శుభవార్తతో పాటు పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” చిత్రం బాక్సాఫీస్ వద్ద భూకంపం సృష్టించడం మెగా అభిమానులకి రెండు రెట్లు ఆనందాన్ని కలిగించింది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో, మెగా బ్రదర్ నాగబాబు తన భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా…