ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్!
ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, కాంట్రాక్టర్ల చేతుల్లోకి కార్మికులను నెట్టకూడదని హెచ్చరించారు. నాయకత్వం మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన 279 జీవోపై తీవ్రంగా పోరాడామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆప్కాస్ రద్దు చేస్తున్న ప్రభుత్వం కార్మికులకు మరింత…
