గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ ట్రైన్‌పై యువకుడి ప్రమాదం
ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్‌పై ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ పై విద్యుత్ తీగను పట్టుకున్నాడు. దీంతో అతనికి తీవ్రంగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతని ఆరోగ్యం గురించి…
