విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచన
విద్యతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా పెరుగుతుందని అటవీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కళావతి అన్నారు. విద్యార్థులు క్రీడలను ప్రోత్సహించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. క్రీడలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు సమూహ భావనను పెంపొందిస్తాయని వివరించారు. స్థానిక బిజివేముల వీరారెడ్డి కళాశాల ఆవరణలో ఫాతిమా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మ్యాచ్ స్పీడ్ ఐఐటి మాస్ట్రో 25 స్పోర్ట్స్ సీఈవో అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ…
