వైజాగ్ స్టేడియం నుంచి వైఎస్ఆర్ పేరుతొలగింపుపై వైసీపీ నిరసన
విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చి, తాడిగడప మున్సిపాలిటీ, విశాఖ క్రికెట్ స్టేడియం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు విశాఖ మధురవాడ క్రికెట్ స్టేడియం వద్ద భారీగా నిరసన తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద చేరుకుని…
