రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్‌కు నష్టం
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ ఇవాళ సందర్శించారు. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. హెలికాప్టర్ ల్యాండయ్యాక కార్యకర్తలు హెలిప్యాడ్ వైపు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొంతమంది హెలికాప్టర్ వద్దకు వెళ్లిపోవడంతో విమానానికి స్వల్పంగా నష్టం ఏర్పడింది. గాలిలోకి ఎగరడానికి ఇది ప్రమాదకరమని పైలట్లు అభిప్రాయపడ్డారు. జగన్ బెంగళూరుకు వెళ్లే ప్లాన్ ఉండగా అదే హెలికాప్టర్…
