కొంకుదురు వంతెనపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పర్యటన
కొంకుదురు వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యేతూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో ఉన్న కాలువపై వంతెనను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలించి, తదితర చర్యలపై చర్చించారు. గత ప్రభుత్వంపై విమర్శలుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో కాలువలు, వంతెనలు, రోడ్లు అన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కొంకుదురు వంతెన శిథిలావస్థకు రావడంతో 2014–2019 టీడీపీ పాలనలో వంతెన నిర్మాణానికి రెండు కోట్ల…
