నాణ్యమైన మద్యం విక్రయానికి చంద్రబాబు సర్కార్ చర్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావడానికి సర్కార్ చర్యలు ప్రారంభించింది. బహుళజాతి కంపెనీల మద్యం బ్రాండ్లు ఇంపీరియల్ బ్లూ, మెక్ డోవెల్ 1 రాష్ట్ర మద్యం షాపులలోకి చేరాయి. మద్యం ప్రియులకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంది. ఇంపీరియల్ బ్లూ 60,000 కేసులు, మెక్ డోవెల్ 1 10,000 కేసులు ఇప్పటికే రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉండగా, త్వరలో లక్ష కేసులు విపణిలోకి రానున్నాయి. గత ప్రభుత్వంలో…
