కలిగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
కలిగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దనకొండూరుకు పోయే ప్రధాన రోడ్డు మార్గంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మోటార్ బైకును ఎదురుగా వస్తున్న ఇసుక లోడ్ చేసిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఎస్ఐ ఉమా శంకర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మృతి చెందినవారిలో ఇద్దరు జలదంకి మండలం కోదండదా రామస్వామి పాలెం గ్రామానికి చెందిన VRAలు ఉన్నారు. వడ్డే శ్రీనివాసులు మరియు వంకదారి…
