రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారి పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నారు. మంగళవారం ఆయన నూతనంగా నిర్మించిన…
