ఇసుక మాఫియాతో సర్పంచ్, గ్రామస్థుల పోరాటం
బుచ్చి మండలంలోని జొన్నవాడ రీచ్ పెనుబల్లి గ్రామంలో ఇసుక మాఫియా చోరీకి దిగింది. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నందుకు గ్రామస్తులు ఆందోళన చెందారు. దీంతో గ్రామ సర్పంచ్ ఓడా పెంచలయ్య ట్రాక్టర్లను అడ్డుకోవడం జరిగింది. ఈ చర్యతో ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్ దుర్బాషలాడి వాగ్వాదానికి దిగాడు. మాటల మార్పిడి జరుగుతూ, సర్పంచ్ మరియు మహిళలపై దాడికి యత్నించినట్లు సమాచారం. ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. సర్పంచ్ పట్టువదలకుండా అక్రమ ఇసుక రవాణా చేసే వాహనాలను పట్టుకోవడానికి…
