నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి అనారోగ్యం మరియు మరణం
అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం అరకు వేలి మండలంలో మాదల పంచాయితీకి చెందిన రత్తకండి గ్రామంలో నివసిస్తున్న ఒక విద్యార్థి అనారోగ్యం కారణంగా మృతిచెందింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున, ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. కానీ, ఈ మేరకు తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, దీంతో విద్యార్థి సమయానికి చికిత్స పొందలేదు. విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో, తల్లిదండ్రులు ఆసుపత్రి కోసం హడవడిగా వెళ్లినప్పుడు, వారికి మృతదేహం మాత్రమే…
