పారిశుద్ధ్య కార్మికులకు గౌరవంతో మంత్రి సత్య కుమార్ యాదవ్
ధర్మవరం పర్యటనలో మంత్రిసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన నిర్వహించారు. మార్కెట్ యార్డులోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. మోడీ చెప్పిన నాలుగు కులాలుకార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ చెప్పినట్లు దేశంలో కేవలం నాలుగు కులాలే ఉన్నాయన్నారు. రైతులు, మహిళలు, యువకులు, పేదలు మాత్రమే ఉన్నారని తెలిపారు. పేదల్లో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యులుపేదలలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ఎంతో…
