ఐటిడిఏలో అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికల సమర్పించాలని వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలతో, ఉపాధి హామీ పథకం ఏపీడీ తో, ఉపాధి హామీ పథకం ఏపీఓ లతో, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లతో, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో, గ్రామీణ త్రాగునీటి అధికారులతో, అన్ని…
