తిరుపతి భక్తులకు రైల్వే శాఖ ప్రత్యేక గిఫ్ట్
వేసవిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ శుభవార్తను ప్రకటించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సికింద్రాబాద్ – తిరుపతి మార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఈ మార్గంలో ప్రయాణించే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇది ఎంతో ప్రయోజనకరం. మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి…
