ఇసుక సమస్యపై పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శలు
ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి తన నివాసంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఎవరు హాయంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందో, వాటి అభివృద్ధి పనులు పైన ఆయన లెక్కలు…
