గంజాయితో ముగ్గురు యువకులు అరెస్టు
అనకాపల్లి జిల్లా ,వి.మాడుగుల నియోజకవర్గంలో, చీడికాడ మండలంలో ,జేవీపురం గ్రామo మెయిన్ రోడ్లో, సకినేటి దుర్గాప్రసాద్ తండ్రి నరసింగ రాజు, 20 సంవత్సరాలు, క్షత్రియ కులం, గోవిందమ్మ కాలనీ, చోడవరం గ్రామం & మండలం, అనకాపల్లి జిల్లా,జయవరపు కిరణ్ సాయి తండ్రి మానిఖ్యాల రావు, 2 0 సంవత్సరాలు, వాల్మీకి బోయ కులం, సిటిజెన్ కాలనీ, చోడవరం గ్రామం, అనకాపల్లి జిల్లా.మళ్ళ కీర్తి తండ్రి చంద్ర రావు, 19 సంవత్సరాలు, గవర కులం, కోట వీధి, చోడవరం…
