గొట్లాం జ్యూలరీ షాపు చోరిని అనుసరించి నిందితులు అరెస్ట్
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జ్యూలరీ షాపు చోరికి సంబంధించిన నిందుతులను పోలీసులు పట్టుకున్నారు.నెలివాడ, గరుడబిల్లి గ్రామాల మద్య జంక్షన్ లో జాతీయ రహదారిపై చోరీకి సంబంధించిన ఇద్దరు నిందితులు అజయ్ పార్దీ .(ఎలియాస్ అజయ్ మోహన్ కాళా(25) సుల్తాన్ మోగియా పార్ది (35).అదుపులోకి తీసుకున్నారు .వారి వద్ద నుండి కట్టర్ తో పాటుగా అరకేజీ వెండి స్వాదీన పరచుకున్నారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు మద్యప్రదేశ్ రాష్ట్రాం,రుషియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారని బొబ్బిలి డిఎస్పి…
